ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు హారర్ థ్రిల్లర్ సిరీస్.. 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసి.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ దూసుకుపోతోంది. ఏకంగా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసి ఓటీటీ ట్రెండింగ్‌లో …