హిట్ 3 సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు. ఎస్ఎస్ఎంబీ29 అప్‍డేట్ ఇవ్వాలని యాంకర్ సుమ ఆయనను అడిగారు. స్టేజీపైనే రాజమౌళికి హిట్ 3 టీమ్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/c8b2vrh
via IFTTT
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/c8b2vrh
via IFTTT