నేను చేసిన ఫస్ట్ తెలుగు సినిమాకు నా వాయిస్.. హిట్ 3 హీరోయిన్ శ్రీనిధి శెట్టి కామెంట్స్.. కన్నడ అమ్మాయిలా కాకుండా అంటూ!

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి తెలుగులో హీరోయిన్‌గా చేసిన మొదటి సినిమా హిట్ ది థర్డ్ కేస్. నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన హిట్ 3 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా విలేకరుల సమావేశంలో పాల్గొన్న శ్రీనిధి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/jar1Vi6
via IFTTT

Post a Comment

Previous Post Next Post