సీబీఐ ఏఎస్పీ బండి పెద్దిరాజుకు రాష్ట్రపతి విశిష్ట సేవాపతకం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీబీఐ ఏఎస్పీ బండి పెద్దిరాజుకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం లభించడం తెలుగు ప్రజలకు గర్వకారణం. నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో దర్యాప్తునకు నాయకత్వం వహించిన బృందానికి ఈయన నేతృత్వం వహించారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/tlZY9FD
via IFTTT

Post a Comment

Previous Post Next Post