నేటి నుంచే ఉచిత బస్సు ప్రయాణం - ఎక్కాల్సిన బస్సులు, మీ వద్ద ఉండాల్సిన గుర్తింపు కార్డులివే

నేటి నుంచే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు కానుంది. స్త్రీ శక్తి’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రారంభిస్తారు. ఈ స్కీమ్ ఆధారంగా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/w9NpLG1
via IFTTT

Post a Comment

Previous Post Next Post