గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఫర్నిచర్ షాప్‌కు కల్పన పేరు పెట్టాలని మనోజ్ అంటాడు. దాంతో రోహిణి కోప్పడుతుంది. తర్వాత అత్తయ్య పేరు పెడతామని రోహిణి అంటే అది కలిసిరాదని మనోజ్ అంటాడు. ఆ మాటలు రికార్డ్ చేసిన బాలు అన్న మనోజ్‌ను బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ మాటలను మీనా వింటుంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/LCi1Ayz
via IFTTT
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/LCi1Ayz
via IFTTT
Tags
Latest Actors News in Telugu
Telugu Entertainment News | Hindustan Times Telugu
Telugu Movie News
Telugu Cinema News