ఓటీటీలోకి సెప్టెంబర్‌లో రానున్న సరికొత్త కె-డ్రామాలు.. అన్ని జోనర్లలో.. ఈ ఒక్క ఓటీటీలో చూసేయండి!

ఓటీటీలో ఈ సెప్టెంబర్ 2025లో సరికొత్త కొరియన్ డ్రామాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో యాక్షన్, మెలో డ్రామా, క్రైమ్ థ్రిల్లర్స్ వంటి అన్ని రకాల జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. అలాగే, ఆగస్ట్‌లో ప్రారంభమైన కొన్ని కె డ్రామా ఓటీటీ సిరీస్‌లో ఈ నెలలో ముగియనున్నాయి. మరి వీటిని ఏ ఓటీటీలో చూడాలంటే?

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/x3Pdyin
via IFTTT

Post a Comment

Previous Post Next Post