సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా నటించిన లేటెస్ట్ మూవీ త్రిబాణధారి బార్బరిక్. ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంటుంది. మూవీ రిలీజ్‌కు ముందు నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో త్రిబాణధారి బార్బరిక్ సినిమా కథ నేపథ్యంపై నటుడు వశిష్ట ఎన్ సింహా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/HwTsCjX
via IFTTT
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/HwTsCjX
via IFTTT
Tags
Latest Actors News in Telugu
Telugu Entertainment News | Hindustan Times Telugu
Telugu Movie News
Telugu Cinema News