ఓటీటీలో బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్- 16 కోట్ల బడ్జెట్, 103 కోట్ల కలెక్షన్స్- 7.4 రేటింగ్- 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్!

ఓటీటీలో బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బద్లాపూర్ స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్‌గా బద్లాపూర్ 2 సినిమాపై మేకర్స్ అప్డేట్ ఇవ్వడంతో బద్లాపూర్ హాట్ టాపిక్ అవుతోంది. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బద్లాపూర్ రూ. 103 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ బద్లాపూర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/Du8Es0k
via IFTTT

Post a Comment

Previous Post Next Post