ఏపీలో నేటి నుంచి ఈఏపీ సెట్ 2025.. ఈ ఏడాది పరీక్షలకు 3.62లక్షల దరఖాస్తులు
ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఈఏపీ సెట్ పరీక్షకు 3.62లక్షల మంది దరఖాస్తు చేసుక…