హార‌ర్ మూవీలో సురేఖ‌వాణి కూతురు - అమ‌రావ‌తికి ఆహ్వానం అప్‌డేట్ ఇదే!

న‌టి సురేఖావాణి కూతురు సుప్రిత ఓ హార‌ర్ మూవీ చేస్తోంది. అమ‌రావ‌తికి ఆహ్వానం పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సుప్రిత‌తో పాటు ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్‌, శివం కంఠంనేని ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాకు జీవీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/6QGNfvV
via IFTTT

Post a Comment

Previous Post Next Post