AP TG Weather Updates : ఏపీలో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు...! తెలంగాణకు మళ్లీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండ తీవ్రత ఉండగా.. మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. ఇవాళ ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఇవాళ పొడి వాతావరణం ఉన్నప్పటికీ... రేపట్నుంచి మళ్లీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/gw0U2ER
via IFTTT

Post a Comment

Previous Post Next Post