APPSC Group 2 Results : ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

APPSC Group 2 Mains Results :ఏపీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ధృవపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ కోటా సహా సాధారణ కోటాతో కలిపి మొత్తం 2517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ వివరాలను ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో ఉంచారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/EW3lbur
via IFTTT

Post a Comment

Previous Post Next Post