బిగ్‍బాస్ 9వ సీజన్‍కు బాలకృష్ణ హోస్ట్‌గా ఉండనున్నారా.. క్లారిటీ ఇదే!

బిగ్‍బాస్ 9వ సీజన్‍కు బాలకృష్ణ హోస్ట్‌గా ఉంటారంటూ కొంతకాలంగా రూమర్లు ఉన్నాయి. నాగార్జున స్థానంలో బాలయ్య వస్తారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయం ఇప్పటికి ఓ క్లారిటీ వచ్చింది.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/qF5hZM3
via IFTTT

Post a Comment

Previous Post Next Post