నాని హిట్ 3 ఓటీటీ రిలీజ్‌డేట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. జూన్ 5 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/avyh1dM
via IFTTT
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/avyh1dM
via IFTTT
Tags
Latest Actors news in Telugu | Hindustan times telugu
Telugu Entertainment News: Telugu Cinema News
Telugu Movie News