పన్నులు లేవని బెజవాడలో బంగారం కొంటే నిండా మునగాల్సిందే… హోల్‌ సేల్‌ పేరుతో కొనుగోలుదారులకు కుచ్చుటోపీ…

జిఎస్టీ పన్నులు లేవు, తరుగు ఉండదు.. కారుచౌకగా ఆభరణాలు అని ప్రచారం చేస్తే ఎవరైనా ఎగబడకుండా ఉంటారా… సరిగ్గా ఈ బలహీనత మీదే విజయవాడలో జీరో బిజినెస్ గోల్డ్‌ దందా నడుస్తోంది.  తక్కువ ధరకు బంగారం వస్తుందనే ఆశపడితే అసలు బంగారానికే ఎసరు పెడుతున్నారు.  విజయవాడలో బంగారం కొనాలంటే నాలుగైదు సార్లు ఆలోచించుకోండి. 

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/RdV0yG1
via IFTTT

Post a Comment

Previous Post Next Post