ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే

విజయవాడ డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు మే 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/PuX0lag
via IFTTT

Post a Comment

Previous Post Next Post