ఓటీటీలోకి ఏకంగా 44 సినిమాలు.. 16 మాత్రమే చాలా స్పెషల్.. తెలుగులో కేవలం 8 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 44 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉంటే తెలుగు భాషలో కేవలం 8 మాత్రమే ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో ఎక్కువగా హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఆహాలలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలేంటో లుక్కేద్దాం.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/MgGNC83
via IFTTT

Post a Comment

Previous Post Next Post