ఏపీలో తొలి 'డిజిటల్ నెర్వ్ సెంటర్' ప్రారంభం - ప్రత్యేకతలేంటో తెలుసా..!

ఏపీలో తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ ను కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఆవిష్కరించారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా… రోగుల వైద్య రికార్డులను ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/ntuq0r4
via IFTTT

Post a Comment

Previous Post Next Post