ఓటీటీలోకి 20 సినిమాలు.. 15 చాలా స్పెషల్.. తెలుగులో ఏకంగా 10 ఇంట్రెస్టింగ్.. హారర్ టు కామెడీ.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఈ వారం 20 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఏకంగా 15 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 10 మూవీస్ ఓటీటీ రిలీజ్ కానున్నాయి. హారర్, యాక్షన్, కోర్ట్ రూమ్, సైన్స్ ఫిక్షన్ వంటి జోనర్లలో ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలేంటో ఇక్కడ లుక్కేద్దాం.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/9pv4auH
via IFTTT

Post a Comment

Previous Post Next Post