ముగిసిన ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు - త్వరలోనే ఫైనల్ కీలు...!

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని పరీక్షలకు 91.72 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ వివరాలను పేర్కొంది. ప్రస్తుతం ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా… త్వరలోనే తుది ఫలితాలను ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్నారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/DPxCTjM
via IFTTT

Post a Comment

Previous Post Next Post