ఓటీటీలోకి 23 సినిమాలు.. చాలా స్పెషల్‌గా 8.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఈ వారం 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 8 ఉంటే.. తెలుగులో కేవలం 1 మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, ఆహాలలో ఈ వారం ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/edUzt92
via IFTTT

Post a Comment

Previous Post Next Post