కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ జూన్ 7: దశరథ్‍ను నాన్న అని పిలిచిన దీప.. షాకై కొట్టబోయిన జ్యోత్స్న.. అడ్డుకున్న కార్తీక్

కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ జూన్ 7: శౌర్యతో కాల్ మాట్లాడుతుంటే దీప నుంచి ఫోన్ లాక్కుంటుంది జ్యోత్స్న. మందు తాగుదామని కాశీని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన శ్రీధర్‌పై స్వప్న ఫైర్ అవుతుంది. దశరథ్‍ను నాన్న అని పిలుస్తుంది దీప. జ్యోత్స్న ఫైర్ అవుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/W4drFmZ
via IFTTT

Post a Comment

Previous Post Next Post