బ్రహ్మముడి ప్రోమో: అప్పుకు నిజాలన్నీ చెప్పేసిన రౌడీ- పెళ్లి రోజే యామిని అరెస్ట్- యామిని ఫ్యామిలీ సూసైడ్!

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో యామిని ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చూసి రాజ్ షాక్ అవుతాడు. తనకు కళావతి అంటే ఇష్టమని రాజ్ చెబుతాడు. దాంతో యామిని కత్తితో పొడుచుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు అప్పుకు రౌడీ నిజాలన్నీ చెప్పేస్తాడు. దాంతో యామినిని అప్పు అరెస్ట్ చేస్తుంది.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/m9Pq3uo
via IFTTT

Post a Comment

Previous Post Next Post