కార్తీకదీపం 2 సీరియల్.. పారిజాతం కన్నింగ్ ప్లాన్, ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కోడలి గురించి బాధపడిన కాంచన

Karthika deepam 2 serial april 29th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. పారిజాతం దీపని ఇంట్లో నుంచి పంపించేందుకు ప్లాన్ వేస్తుంది. తప్పంతా దీప చేసింది అన్నట్టుగా జ్యోత్స్నని రెచ్చగొడుతుంది. అటు కార్తీక్ ని జ్యోత్స్నతో నిజం చెప్పకుండా ఆపుతుంది. 

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/VlyPhFG
via IFTTT

Post a Comment

Previous Post Next Post