TDP Chandrababu Remand: చంద్రబాబు అంచనాలకు అందని ఏపీ రాజకీయం

TDP Chandrababu Remand: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదివారం రిమాండ్ పొడిగించింది. అక్టోబర్‌ 5వరకు బాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే  ఉండాలని  ఏసీబీ కోర్టు జడ్జి రిమాండ్ పొడిగించారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/p7aWduh
via IFTTT

Post a Comment

Previous Post Next Post