AP Assembly Live Updates: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

AP Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరాయి. మొదటి రెండు రోజులు టీడీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో పలువురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడంతో సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/7OaDLMY
via IFTTT

Post a Comment

Previous Post Next Post