AP TS Weather Updates : విస్తరిస్తున్న 'ద్రోణి' - ఇవాళ, రేపు ఏపీలో వర్షాలు

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చలితో పాటు పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ద్రోణి ప్రభావంతో ఏపీకి వర్ష సూచన ఉండగా… తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/fimJ2E7
via IFTTT

Post a Comment

Previous Post Next Post