AP Elections 2024 : ఓ వైపు కసరత్తు... మరోవైపు దారి చూసుకుంటున్న నేతలు.!

AP Assembly Elections 2024 : అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఏ నాయకుడు ఏ టైంలో షాక్ ఇస్తారో అర్థం కావటం లేదు. రేసులో మనం లేమా అన్న డౌట్ వస్తే చాలు... పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారగా.. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/tlNPH6g
via IFTTT

Post a Comment

Previous Post Next Post