Ramcharan - Allu Arjun: రామ్‌చరణ్ పుట్టినరోజు వేడుకలకు అల్లు అర్జున్ దూరంగా ఉండటం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ట్వీట్, పోస్ట్‌లు చేయకపోవడంతో మెగా ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతోన్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/YepBrD2
via IFTTT