Lokesh Yuvagalam: పాదయాత్రను అడ్డుకోవద్దని జగన్ కి గౌరవంగా చెబితే వినలేదని, ఇప్పుడు యువగళం దెబ్బకి తాడేపల్లి ప్యాలస్ పునాదులు కదులుతున్నాయని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన షాక్ కి జగన్ కి 104 డిగ్రీల జ్వరం పట్టుకుందన్నారు. పాదయాత్ర కాస్త దండయాత్రగా మారిందన్నారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/6WpCGqE
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు