Avatar 2 OTT Streaming Date: ఇండియ‌న్ ఫ్యాన్స్‌కు నిరాశ - అవ‌తార్ -2 ఓటీటీలో చూడాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే..

Avatar 2 OTT Streaming Date: విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్ సినిమాను ఓటీటీలో చూడాల‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న ఇండియ‌న్ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ఓవ‌ర్‌సీస్‌లో ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఇండియాలో మాత్రం స్ట్రీమింగ్ కావ‌డం లేదు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/Q2ks9d6
via IFTTT

Post a Comment

Previous Post Next Post