ఆంధ్రప్రదేశ్ : త్వరలోనే నూతన ఫిల్మ్ పాలసీ - సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్

త్వరలోనే నూతన ఫిల్మ్ పాలసీ ప్రకటిస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్ ప్రకటించారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సోమవారం నిర్మాతలతో జరిగిన భేటీలో పలు అంశాలను చర్చించారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/fMQgbzI
via IFTTT

Post a Comment

Previous Post Next Post