ఏపీ పౌరులకు గుడ్ న్యూస్ - ఆగ‌స్టు 15 నుంచి 'వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్' ద్వారా 700 సేవ‌లు..!

ఏపీ పౌరులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆగ‌స్టు 15 నుంచి వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 700 సేవ‌లు అందనున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ వినియోగించుకునే వారి శాతం మ‌రింత పెర‌గాల‌న్నారు.

from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/OBHTadG
via IFTTT

Post a Comment

Previous Post Next Post