ట్విస్టులతో వణికించే తెలుగు హారర్ థ్రిల్లర్ ది ఎండ్ మూవీ సజెషన్ కింద చెప్పుకోవచ్చు. 6.5 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన ఈ సినిమాతోనే శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్టర్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన దెయ్యం కథతో తెరకెక్కిన ది ఎండ్ సినిమాను ఎక్కడ చూడాలంటే?
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/iBfsgj4
via IFTTT
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/iBfsgj4
via IFTTT
Tags
Latest Actors news in Telugu | Hindustan times telugu
Telugu Entertainment News: Telugu Cinema News
Telugu Movie News