శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్ తమ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన సినిమా సింగిల్. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటించిన సింగిల్ మే 9న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో సింగిల్ మూవీ విశేషాలను విలేకరుల సమావేశంలో పంచుకున్నాడు కమెడియన్ వెన్నెల కిశోర్.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/FXmidMP
via IFTTT
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/FXmidMP
via IFTTT
Tags
Latest Actors news in Telugu | Hindustan times telugu
Telugu Entertainment News: Telugu Cinema News
Telugu Movie News