ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేశారు. మే 15 నుంచి ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపడతారు. ఉపాధ్యాయుల బదిలీ చట్టం ప్రకారం ఈ ఏడాది బదిలీలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అంధులైన ఉపాధ్యాయులకు మినహాయింపు లభించే అవకాశం ఉంది.
from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/f4o8sRu
via IFTTT
from Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu, District wise, City wise News in Tamil, AP News in Telugu https://ift.tt/f4o8sRu
via IFTTT
Tags
Andhra Pradesh News : Latest Andhra Pradesh News in Telugu
AP News in Telugu
City wise News in Tamil
District wise