థియేటర్లలో డిజాస్టర్.. ఐఎమ్‌డీబీలో చెత్త రేటింగ్.. ఓటీటీలో మాత్రం దంచికొడుతున్న 200 కోట్ల ఫ్లాప్ సినిమా!

ఓటీటీలో ఓ సినిమా దంచికొడుతోంది. మొన్నటి వరకు టాప్ 1 ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోయిన ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వచ్చేసరికి టాప్ 2లోకి వెళ్లిపోయింది. ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన రెండో రోజు నుంచి టాప్ 1లో ట్రెండింగ్‌లో ఉన్న ఆ 200 కోట్ల సినిమా, దాని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/Ze4KGn3
via IFTTT

Post a Comment

Previous Post Next Post