ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు కామెడీ మూవీ - ప‌ది నెల‌ల త‌ర్వాత స్ట్రీమింగ్ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్‌!

తెలుగు కామెడీ మూవీ మారుతి న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో రావుర‌మేష్‌, ఇంద్ర‌జ‌, అంకిత్ కొయ్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/lZIS6yD
via IFTTT

Post a Comment

Previous Post Next Post