కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్ మే 28: నువ్వు కుబేర సొంత కూతురివి కాదు అని దీపకు నిజం చెప్పేసింది అనసూయ. దీంతో దీప కన్నీరు పెట్టుకుంటుంది. నేను దశరథ్, సుమిత్ర కూతురు అని ఎవరూ నమ్మరంటూ దీప ఏడుస్తుంది. కార్తీక్ సముదాయిస్తాడు. ధైర్యం చెబుతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/09DAe6K
via IFTTT
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/09DAe6K
via IFTTT
Tags
Latest Actors news in Telugu | Hindustan times telugu
Telugu Movie News
Telugu Entertainment News: Telugu Cinema News