వాహనదారులకు అలర్ట్- ప్రధాని మోదీ అమరావతి పర్యటన దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపులు

ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో మే 2, 2025న రాజధాని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేసినట్లు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/PTyw4iF
via IFTTT

Post a Comment

Previous Post Next Post