Vijayawada Hackers Protest : అధికారపార్టీ నేతల దౌర్జన్యాల నుంచి కాపాడండి, విజయవాడలో చిరు వ్యాపారుల ధర్నా

Vijayawada Hackers Protest : విజయవాడ ధర్నా చౌక్ లో వీధి వ్యాపారులు, హ్యాకర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాల నుంచి తమను రక్షించాలని, సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్పందించాలని కోరారు.



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/sACFVtg
via IFTTT

Post a Comment

Previous Post Next Post