Vontimitta Brahmotsavalu 2025 : ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - 6 నుంచి బ్రహ్మోత్సవాలు

Vontimitta Brahmotsavalu 2025 Updates : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న సీతారాముల క‌ల్యాణం ఉంటుంది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/38yRnQs
via IFTTT

Post a Comment

Previous Post Next Post