AP Inter Exams: ఏపీ ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 425 1531, పరీక్షలు రాయనున్న 10.58లక్షల విద్యార్థులు

AP Inter Exams: ఏపీ ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సీఎస్‌ సమీక్షించారు.  పరీక్షా కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాల కల్పనతో పాటు  ఫిర్యాదులు స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబరు 1800 425 1531 ఏర్పాటు చేశారు.  జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సీఎస్‌ విజయానంద్ ఆదేశించారు

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/wyDMWRK
via IFTTT

Post a Comment

Previous Post Next Post