Araku Tour Package 2025 : 'అరకు' అందాలను చూసొద్దామా..! తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి

Telangana Tourism Araku Package 2025 : తెలంగాణ టూరిజం అరకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ట్రిప్ ను ఆపరేట్ చేస్తారు. ఫిబ్రవరి 26వ తేదీన జర్నీ ఉంది. ఈ ట్రిప్ లో భాగంగా అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరితో పాటు అరకును చూడొచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి….

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/UOQZc0R
via IFTTT

Post a Comment

Previous Post Next Post