YS Sharmila Letter : సొంత తల్లిపై కేసు, చెల్లి ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారు- వైఎస్ జగన్ కు షర్మిల సంచలన లేఖ

YS Sharmila Letter To YS Jagan : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మిడి ఆస్తులపై వివాదం నెలకొంది. ఈ విషయంపై వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో జగన్..ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు.  వైఎస్ జగన్ రాసిన లేఖపై ఘాటుగా స్పందిస్తూ షర్మిల రాసిన లేఖను టీడీపీ ఎక్స్ వేదికగా బయటపెట్టింది.



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/C6oNngF
via IFTTT

Post a Comment

Previous Post Next Post