Star Maa Deepavali Special: ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈసారి దీపావళి స్పెషల్ హంగామాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో విశ్వక్సేన్, శ్రద్ధా శ్రీనాథ్ ఈ ఎపిసోడ్ కు స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. వీళ్లు మెకానిక్ రాకీ అనే మూవీలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/63u7L1s
via IFTTT
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/63u7L1s
via IFTTT