Dhankonda Durga Temple: మహిమాన్వితం ధనకొండ దుర్గమ్మ ఆలయం.. మొగల్రాజపురం కొండపై నవరాత్రులు

Dhankonda Durga Temple: ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతోన్న విజయవాడలో చారిత్రాత్మ‌కం కలిగిన ఆలయాల్లో మొగల్రాజపురం ధనకొండ  దుర్గాభవానీ ఆలయం... దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ఇక్క‌డి ప్రజలు నమ్ముతారు. పురాత‌న చ‌రిత్ర క‌ల్గిన ఈ ధ‌న‌కొండ విశిష్ట‌త‌పై ప్ర‌త్యేక క‌థ‌నం...

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/jsXhDro
via IFTTT

Post a Comment

Previous Post Next Post