Road Accident: పెళ్లి వేడుకలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఇంద్ర బస్సును అద్దెకు తీసుకుని రిసెప్షన్ కోసం కాకినాడ వెళుతుండగా ప్రమాదం జరిగింది.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/rm2KYcp
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/rm2KYcp
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు