Dana Cyclone: ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న దాానా తుఫాన్,మూడు జిల్లాలకు హెచ్చరికలు, అదనపు సిబ్బంది తరలింపు

Dana Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను బలపడుతూ తీరంవైపు దూసుకొస్తుంది. తూర్పు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాన్ 12 కి.మీ వేగంతో వాయువ్య దిశగా పయనిస్తోంది. గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/TLgrSh1
via IFTTT

Post a Comment

Previous Post Next Post